Allu Arjun Crossed 10 Million Followers On Instagram | Oneindia Telugu

2021-01-08 18

Tollywood star Allu Arjun recently crossed ten million followers on Instagram and he is quite happy about it. Allu Arjun took to his social media handle to share his excitement. He posted a special video thanking all his followers for the record milestone.
#AlluArjun
#AlluArjunInstagram
#AlluArjunFollowers
#StylishStar
#MegaFans
#AlluArjunFans
#Tollywood

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో రికార్డు నమోదు చేసాడు. తాజాగా అల్లు అర్జున్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 10 మిలియన్ క్రాస్ అయింది. అంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలో అవతున్న వారు కోటి మంది క్రాస్ అయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్.. తన ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవుతున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసాడు.

Videos similaires